షర్మిల పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా యంజాల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విజయమ్మ చేతుల మీదుగా పేదలకు చీరల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment