హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూరటీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా 167(2) స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెప్తున్న సీబీఐ వాదనలను జగన్ తరపు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు |
Wednesday, 19 December 2012
జగన్ బెయిల్ పై తీర్పు వాయిదా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment