వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం ముస్తాబవుతోంది. నేడు నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. వారితో పాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment