19-12-12-6923.jpg)
అయితే కొత్త విధానం కింద సభ్యులుగా చేరాలంటే సొసైటీ పరిధిలో నివాసముండాలని, భూమి సొసైటీ పరిధిలో ఉండాలని నిర్దేశించారు. ఇది అర్ధర హితం’ అని వివరించారు. నివాస ప్రాంతానికి 5 నుంచి 8 కి.మీ పరిధిలో పక్క గ్రామాల్లో భూములున్న రైతులు లక్షల్లో ఉన్నారని, ఈ కొత్త విధానంతో వారికి సొసైటీలో రుణం లభించదని తెలిపారు. నీలం తుపాను బాదితులకు ఇన్‌పుట్ సబ్సిడీ పెంచామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి పంటనష్టం తగ్గించి రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. లేఖపై సంతకాలు చేసిన కన్వీనర్లలో వై.మధుసూదన్‌రెడ్డి, బి.శంకర్‌రెడ్డి, కె.కృష్ణారెడ్డి, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, డీఎస్‌ఎస్‌ఆర్.రాజు, వి.సుబ్బారెడ్డి, పి.ప్రతాపరెడ్డి, మందల ప్రకాశరావు ఉన్నారు.
sakshi
No comments:
Post a Comment