వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం చంచల్ గూడ జైల్లో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు కుటుంబసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను కలిసినవారిలో వైఎస్ విజయమ్మ, భారతి, కుటుంబ సభ్యులు ఉన్నారు.
కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చంచల్ గూడకు అభిమానుల తాకిడి పెరిగింది. వైఎస్ఆర్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రెహ్మన్, హర్షద్ లు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment