కాలినొప్పితో బాధపడుతున్న షర్మిలకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఆమె మోకాలి గాయం తీవ్రమైందని, కీ హోల్ ఆపరేషన్ అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఎల్లుండి షర్మిలకు ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ జరిగితే మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
sakshi
sakshi
No comments:
Post a Comment