వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-128) రాష్ట్ర స్థాయి సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బీ జనక్‌ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం తొలిసారిగా జరిగింది. పలు జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగుల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే యాజమాన్యాల ముందు పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment