వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అర్థరాత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని గుంటూరులో పలు కార్యక్రమాలు జరిగాయి. స్థానిక షిర్డీసాయి దీన్‌దయాళ్ అంథుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పార్టీ నేతలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అతిత్వరలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వస్తారన్న వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు

No comments:
Post a Comment