నీలం తుపాను నష్టం అంచనాల్లో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ రైతు విభాగం లేఖ రాసింది. ప్రభుత్వ విధానాలతో పాడి పరిశ్రమ సంక్షోభంలో పడిందని ఆ లేఖలో పేర్కొంది. సహాకార సంఘాల సభ్యత్వ నమోదులో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. వ్యవసాయం, రైతులపై ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించింది. ఈ నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారని ఆ లేఖలో తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment