వైఎస్.జగన్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ సంస్థలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మదనపల్లి నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర చేస్తున్న మహిళలను పీలేరులో కొండా సురేఖ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి కలిశారు. పాదయాత్ర చేపట్టిన గాయత్రిదేవికి కొండా సురేఖ అభినందనలు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment