వైఎస్ఆర్‌సీపీలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్‌పల్లిలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నర్సింగరావు ఆధ్వర్యంలో వివిధ సంఘాల నుంచి 250మంది వైఎస్ఆర్‌సీపీలో చేరారు. |
తాడేపల్లిగూడెం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా విస్తృతస్థాయి సమావేశంను కాపు కల్యాణ మండపంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు వేగిరాజు రామకృష్ణరాజు, ముదినూరి ప్రసాద్‌రాజు, గ్రంథి శ్రీనివాసులు,
కృష్ణబాబు, పార్టీ నేతలు రాజేష్, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, రామకృష్ణరాజు, జొన్నపూటి బాబూజీ రావు, జగ్గిరెడ్డి , చినబాబు, తోటగోపి, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
sakshi
No comments:
Post a Comment