వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు రానున్నారు. నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే పార్టీ బహిరంగ సభకు ఆమె హాజరవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో పాటు పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment