తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సవాల్ ను స్వీకరిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా సురేఖ దంపతులు చెప్పారు. యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ఆత్మహత్యకు తాము సిద్ధమని, ఇందుకు కెసిఆర్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేసీఆర్ మానుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలకు కేసీఆర్ నీచ రాజకీయాలే కారణం అన్నారు. రాజకీయ వ్యభిచారి కేసీఆర్ అని విమర్శించారు. డబ్బు పదవులు తప్ప, తెలంగాణ కోసం కెసిఆర్ ఏమీ చేయలేదన్నారు. |
Tuesday, 18 December 2012
కెసిఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నాం: సురేఖ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment