పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ కుటుంబానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అభద్రతా భావంతోనే బొత్స ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడటం సరికాదని సుజయ కృష్ణా రంగారావు హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన బొబ్బిలిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment