YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 18 December 2012

వైఎస్సార్‌సీపీ స్పష్టమైన వైఖరితో ఉంది: జిట్టా

తెలంగాణపై వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ నేత జిట్టా బాలకిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్‌ను ములాఖత్‌లో కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై జగన్‌తో చర్చించానన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పార్టీ ముందుకు వెళుతుందని, ఆ విషయంలో జగన్ స్పష్టమైన వైఖరితోనే ఉన్నారని తెలిపారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!