మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల బుధవారం అనంతపురం జిల్లా కమ్మూరు క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు కమ్మూరు క్రాస్ నుంచి అరవకూరు, అరవకూరు చివార్ల మీదుగా ఆమె కూడేరు చేరుకుంటారు. కూడేరు శివార్లలో రాత్రి బసచేస్తారు. 14వ రోజైన ఇవ్వాళ షర్మిల 12 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment