నెల్లూరు: తెలుగుదేశం పార్టీని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే నమ్మడం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు రానున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, త్వరలోనే ఆ పార్టీ కార్యాలయం మూసేసుకోవడం ఖాయమని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment