ముద్దాలపురం: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ముద్దలాపురంలో షర్మిల బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆమె 15వ రోజు పాదయాత్ర కూడేరు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం షర్మిల వైఎస్ఆర్ వాటర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. భోజన విరామం అనంతరం జెల్లిపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు ఆమె 13 కిలో మీటర్లు నడవనున్నారు. |
source:sakshi
No comments:
Post a Comment