అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ నేతలు వై.విశ్వేశ్వర రెడ్డి, వై.మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. రాచానపల్లి వద్ద రూట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో షర్మిల ముచ్చటించారు. |
Tuesday, 30 October 2012
'ఉరవకొండ'లో షర్మిలకు ఘనస్వాగతం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment