అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర 12వ రోజు ముగిసింది. ఈ రోజు ఆమె 11.2 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటికి ఆమె మొత్తం 162 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ రోజు అనంతపురంలో జరిగిన ఆమె పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment