కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలను చేసుకున్న నేతలను నిలదీయాలని పరోక్షంగా టిఆర్ఎస్ ను ఉద్దేశించి జిట్టా బాలకృష్ణా రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ పథకాలు అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment