ఎమ్మెల్యేలను గొర్రెలుగా వ్యాఖ్యానించడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీఆర్ పదవి నుంచి దింపే సమయంలో వైశ్రాయిలో ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసి, యాగాలు చేసిన కిరణ్‌కు జగన్‌ను విమర్శించే హక్కులేదన్నారు. లేపాక్షి హబ్‌కు వైఎస్ఆర్ కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడంలో దేశం, కాంగ్రెస్‌లు కుట్రపన్నాయి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గుర్నాధరెడ్డి, రామచంద్రారెడ్డి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment