వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
షర్మిల పిల్లిగుండ్ల కాలనీ, నీనం రాజశేఖర్ రెడ్డి నగర్, సిండికేట్ నగర్ మీదగా మధ్యాహ్నానికి రూట్ పబ్లిక్ స్కూల్ వరకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రాచానపల్లి, ఉరవకొండ నియోజకవర్గం లెప్రసీ కాలనీ మీదగా బొద్కూరు క్రాస్, బ్రాహ్మణపల్లి, కమ్మూరు క్రాస్ చేరుకుంటారు. ఆమె కమ్మూరులో రాత్రికి బస చేస్తారు.

No comments:
Post a Comment