ఉరవకొండ చేనేతన్నల ప్రాంతం కావడాన శనివారం జరిగిన సభలో విజయమ్మ మాట్లాడుతూ నాడు వైయస్ నేతబట్టలే కట్టేవారన్న విషయం గుర్తు చేశారు. "రాజశేఖర్ రెడ్డిగారు కట్టుకున్నవి నేతబట్టలే. తెల్లని రంగులోని నేతన్న బట్టలే వేసుకునేవారు. ఆఫీసర్లు కూడా వారానికి ఒకసారి నేతబట్టలే వేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు కూడా నాలుగు జతల బట్టలు కొనుగోలు చేయాలన్నారు. అంతో ఇంతో ఎన్టీఆర్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డిగానే చేనేతన్నలకు సాయం చేశారు. ఇప్పుడు చేనేతకార్మికుల కోసం ఆలోచించే ఒకే ఒక వ్యక్తి జగన్‌బాబు. ధర్మవరంలో జగన్ బాబు ధర్నా చేశారు. ప్రభుత్వమే నూలు సరఫరా చేస్తుందని, రుణమాఫీ చేస్తానని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని, మగ్గాలకు షెడ్లు కట్టించి ఇస్తామనీ జగన్ వాగ్దానం ఇవ్వడం జరిగింది" అని ఆమె గుర్తు చేశారు..........
continue: http://ysrcongress.com/news/news_updates/_vaiyas__kaTTukunnavi_naetabaTTalae_.html
continue: http://ysrcongress.com/news/news_updates/_vaiyas__kaTTukunnavi_naetabaTTalae_.html
No comments:
Post a Comment