ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. ఆమెతోపాటు తమ్మిశెట్టి నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment