ఏలూరు(పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొఠారు రామచంద్రరావు వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరో 70 మంది రాజీనామాలు చేశారు. నవంబరు 4న కొవ్వూరులో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరనున్నట్లు కొఠారు ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇమడిలేకే రాజీనామా చేశామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పటిష్టతకు ఐక్యంగా పనిచేస్తామని చెప్పారు.
Tuesday, 30 October 2012
నవంబర్ 4న వైఎస్సార్ సీపీలో...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment