వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని సీనియర్ అనలిస్టు అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి రావాల్సిన చేరికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరడం.. ఆ పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నాయని ఆయన మంగళవారం సాక్షి హెడ్‌లైన్‌షోలో అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో అధికారపక్షం, ప్రతిపక్షాన్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరగడం జగన్ ప్రజాపక్షం అనే భావన ప్రజల్లో ఏర్పడిందని ఆ పార్టీ నేత గట్టు రాంచంద్రరావు అన్నారు. టీడీపీలోనూ మెజార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారంటే ఆ పార్టీలో భవిష్యత్తు అధికారం అన్న సూచనలు కనిపిస్తున్నాయి బిజెపి వ్యాఖ్యానించింది.

No comments:
Post a Comment