ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు, ఆ పార్టీకి దక్కుతున్న విసృ్తత ప్రజాదరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుక్రవారం లక్నోలో అఖిలేష్‌ని కలిశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తనకు సమాచారం అందిందంటూ అఖిలేష్ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తాను తెలుసుకున్నానని చెబుతూ ఇతర పార్టీల స్థితిగతులేమిటని అడిగినట్టు తెలుస్తోంది. యూజీసీ హిందీ భాషా అమలు కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యార్లగడ్డ లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ అమలును పర్యవేక్షించడానికి వెళ్లారు.
Friday, 17 August 2012
వైఎస్సార్‌సీపీకి ఆదరణపై అఖిలేష్ ఆరా!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment