వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బుధవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ విజయమ్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతల సమక్షంలో ఆమె జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తాము ప్రతిపక్షం కాదని, ప్రజా పక్షమని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి వైఎస్ఆర్ సువర్ణపాలనను మళ్లీ తీసుకొద్దామని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విజయమ్మ విమర్శించారు.
సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య స్ఫూర్తితో మెలగాలని ... సాక్షి మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్‌పి రెడ్డి, వైఈపి రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment