Friday, 17 August 2012
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని ప్రజలు విశ్వసించటం లేదని చెప్పటానికి ఇండియా టుడే ఎసీ నీల్సన్ సర్వే నిదర్శనమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఘనవిజయం కట్టబెట్టాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. అందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 23 నుంచి 27 వరకూ లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైందని పద్మ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment