పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వైఎస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర మంగళవారం తాడిమర్రికి చేరింది. కాగా చిన్నకొండయ్యపల్లెలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అవినాష్ రెడ్డి పాదయాత్రను అడ్డుకున్నారు. అయితే రైతుల కోసమే తాము పాదయాత్ర చేస్తున్నామని ఆయన ముందుకు సాగారు.
అవినాష్ రెడ్డి పాదయాత్రకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మవరం డీఎస్పీ నవాబు చాన్ తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతిచ్చినట్లు ఆయన చెప్పారు.
అవినాష్ రెడ్డి పాదయాత్రకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మవరం డీఎస్పీ నవాబు చాన్ తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతిచ్చినట్లు ఆయన చెప్పారు.
No comments:
Post a Comment