శ్రీశైలం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మల్లన్నను ప్రార్థించామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కొండా సురేఖ తెలిపారు. వైఎస్ కుటుంబం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రజలు గమనిస్తున్నారని, తమ పార్టీపై కూడా కక్ష కట్టిందని ఆమె మంగళశారమిక్కడ అన్నారు. వైఎస్‌ఆర్ సువర్ణ పాలన మళ్లీ కచ్చితంగా వస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన ఆమె శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment