ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఒక శక్తిగా అవతరించనున్నారని ప్రముఖ పాత్రికేయులు ఎంజె అక్బర్ అన్నారు. నీల్సన్ సర్వేను ఉదహరించిన అక్బర్.. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్కు నాలుగైదు సీట్లకు మించి రావన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయన్న అక్బర్.. చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. రెండు కళ్ల ధోరణి ఉన్న నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment