ఏలూరు : పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తుతో ప్రభుత్వం నాటకాలాడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఫీజు - రీయింబర్స్‌మెంట్‌పై ఏదో చేస్తున్నామంటూ మాటలు చెప్పిన సర్కారుఇప్పటికైనా మానవత్వంతో మెలగాలని ఆమె ధ్వజమెత్తారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల కోసం చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించే సత్తా ప్రభుత్వానికి లేకపోతే, వెంటనే దిగిపోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని వెంటనే ఏదో ఒకటి తేల్చాలని హెచ్చరించింది.

No comments:
Post a Comment