పోలవరం: పోలవరం నిర్వాసితులకు మెరుగైన అర్ అండ్ అర్ ప్యాకేజీ అమలు చేసి న్యాయం చేయడం ద్వారా వైఎస్ ఆశయాన్ని నెరవేర్చాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ముఖ్యమంత్రిని కోరారు. ప్రాజెక్టు నిర్వాసితులందరిలోనూ చిరునవ్వు చూడాలన్నదే వైఎస్ కోరిక అని.. గిరిజనేతరులకు కూడా కనీసం ఒక ఎకరం భూమినైనా ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సిఎం కిరణ్ పరిశీలించిన తర్వాత కొత్త దేవరగొందిలో జరిగిన నిర్వాసితుల సభలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డికి బాలరాజు మొమోరాండం ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment