గన్నవరం : ఫీజుపోరుకు ఏలూరు బయల్దేరిన వైఎస్ విజయమ్మ సోమవారం ఉదయం పెదఅవుటపల్లి చర్చిలో ప్రార్థనలు జరిపారు. ఆమెకు చర్చిలో మతపెద్దలు ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. అంతకు ముందు విజయమ్మను ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంగవీటి రాధా కలిశారు. కాగా ఫీజు దీక్షకు ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, బాలరాజు, శోభానాగిరెడ్డి, పార్టీ నేతలు రోజా,సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం తదితరులు బయల్దేరారు.
Sunday, 12 August 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment