ఫోన్‌కాల్స్ ద్వారా ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేశానంటూ గొప్పలు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత ఎందుకు తీసుకురాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు మూలింటి మారెప్ప ప్రశ్నించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దళితులను దగా చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల బాబు హయాంలో దళితులకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని, ఎస్సీ సబ్‌ప్లాన్‌పై పల్లెత్తు మాట మాట్లాడలేదని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులు అత్యంత లబ్ధిపొందారని వివరించారు

No comments:
Post a Comment