తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో ఈ నెల 16వ తేదీన వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వస్తున్నారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు ఆ రోజు తాను విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment