రాజ్యసభలో ఓటింగ్‌కు టీడీపీ గైర్హాజరు కావడం కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఓటింగ్‌లో పాల్గనవద్దని తమ ఎంపీలకు చంద్రబాబే ఆదేశించారని నాగం ఆరోపించారు. రాజ్యసభ లో జరిగిన ఓటింగ్ కు గైర్హాజరైన తమ ఎంపీల సభ్యత్వాల రద్దుకు చంద్రబాబు ఫిర్యాదు చేయాలని నాగం డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment