YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 6 December 2012

'చంద్రబాబుకు భారీ స్థాయిలో ప్యాకేజీ'

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఉండేందుకు , సర్కార్ ను కాపాడేందుకు చంద్రబాబు భారీ స్థాయిలో ప్యాకేజీ తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్యాకేజీలో భాగంగా ఎస్ ఆర్ మినరల్స్ కు ఓబులాపురం ఐరన్ ఓర్ కట్టబెట్టేలా ఒప్పందం కుదిరిందని బాలినేని అన్నారు. 


source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!