వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం అల్వాల నుంచి ప్రారంభమం అయ్యింది. అల్వాల ప్రజలు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తులవానిగడ్డ, ఎక్లాస్‌ఖాన్‌పేట, సంగెం, కొంగగూడ, కలోని తండా వరకు షర్మిల యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే 724 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన ఆమె ఇవాళ మరో 15.5 కిలోమీటర్లు నడవనున్నారు. రాత్రికి కలోని తండాలో షర్మిల బస చేస్తారు.

No comments:
Post a Comment