వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం జడ్చర్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
గంగాపూర్, గోప్లాపూర్ క్రాస్, లింగంపేట, కోడగల్, మట్టపల్లి టండా, నల్లకుంట క్రాస్ మీదుగా కొందేడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల ఆ రాత్రికి బస చేస్తారని వారు తెలిపారు. గురువారం 18.7 కి.మీ యాత్ర కొనసాగుతుందని వారు వివరించారు.

No comments:
Post a Comment