వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం స్పష్టం చేసింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని బుధవారం సిబిఐ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మూడు రోజులపాటు సెలవులో వెళ్లటంతో ఆయన స్థానంలో సిబిఐ మొదటికోర్టు న్యాయమూర్తికి బాధ్యతలు అప్పగించారు. జగన్‌తోపాటు ఓఎంసి, ఎమ్మార్, క్విడ్‌ప్రోకో కేసుల నిందితులను కూడా రేపు కోర్టు ముందు హాజరు పరుస్తారు.
source:sakshi

No comments:
Post a Comment