కుమారుడుని వేధించారనే ఆరోపణలపై నార్వేలో జైలుశిక్ష అనుభవిస్తున్న వి. చంద్రశేఖర్, అనుపమ దంపతులను త్వరగా విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వానికి వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆమె భారత విదేశీ వ్యవహారాలు, ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. వీరి విడుదలకు నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌కు ఆ లేఖలో వైఎస్ విజయమ్మ సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment