తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదన్న అనుమానం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన తక్షణమే వైద్య చికిత్సలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో కాంగ్రెస్ లో కలవక తప్పదన్న బాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ప్రజలు మద్దతు తగ్గుతున్న కొద్దీ బాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. తనకు ఎన్టీఆర్ ఆదర్శమని చెబుతున్న చంద్రబాబుకు ఆయన పేరును ఉచ్చరించే నైతిక అర్హత కూడా లేదని గట్టు అన్నారు.
source:sakshi

No comments:
Post a Comment