ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబేనని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆరోపించారు. హెరిటేజ్ సంస్థల్లోకి భారీగా విదేశీ పెట్టుబడుల కోసమే ఆయన వ్యూహం రచించారన్నారు. తన వ్యాపారాలు బాగుపడాలి, కాంగ్రెస్‌ను కాపాడాలన్నదే బాబు ధ్యేయమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరయ్యాలా చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కురాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment