YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 4 December 2012

వైఎస్ఆర్ సీపీలోకి వసంత నాగేశ్వరరావు

ఆప్కాబ్ ఛైర్మన్ వసంత నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయంలో (1983- 1984) హోంమంత్రిగా పనిచేశారు.

sakshi news

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!