YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 20 November 2012

34వ రోజు పూర్తయిన షర్మిల పాదయాత్ర

ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చి, వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే లక్ష్యంతో సాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం 34 వ రోజు పాదయాత్ర 34 మంగళవారం సాయంత్రం ముగిసింది. తిరిగి బుధవారం ఉదయం కర్నూలు జిల్లాలోనే షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటిదాకా పాదయాత్రలో భాగంగా షర్మిల 451.10 కిలోమీటర్లు నడిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!