వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించి ఆడిటర్ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడి ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగతి పబ్లికేషన్స్, జననిఇన్ ఫ్రాస్టక్చర్ కు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. సవివరంగా వివరణ ఇచ్చినట్లు చెప్పారు. ఈనెల 30న
మళ్లీ హాజరవుతానని ఆయన చెప్పారు. ఈ విచారణ మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది.
మళ్లీ హాజరవుతానని ఆయన చెప్పారు. ఈ విచారణ మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది.
No comments:
Post a Comment