మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల అలంపూర్ మండలం పుళ్లూరు వద్ద గురువారం ఉదయంమహబూబ్‌నగర్‌లో ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది ప్రజలతో ఘన స్వాగతం పలుకుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలోవిపరీతమైన అభిమానం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. source:sakshi |
Wednesday, 21 November 2012
షర్మిలకు ఘన స్వాగతం చెబుతాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment